Home » Caste System, Uncategorized » వర్ణ సంకర సంతానం

వర్ణ సంకర సంతానం

వృత్తి పరంగా కులాలు ఏర్పడక ముందు .. వివిద వర్ణాల మద్య ప్రజలు వివాహం చేసుకుంటె .. వారి సంతానం ని బ్రాహ్మణులు ఇలా పిలిచేవారు

తండ్రి + తల్లి = సంతానం
బ్రాహ్మణ + క్షత్రియ = అంభస్ట
బ్రాహ్మణ + వైశ్య = అంభస్ట
బ్రాహ్మణ + శూద్ర = నిషాద (పరాసవ)
క్షత్రియ + బ్రాహ్మణ = సూత
క్షత్రియ + వైశ్య + = కరణ
క్షత్రియ + శూద్ర = ఉగ్ర
వైశ్య + బ్రాహ్మణ = వైదేహక
వైశ్య + క్షత్రియ = మగధ
వైశ్య + శూద్ర = కరణ
శూద్ర + బ్రాహ్మణ = చండాల
శూద్ర + క్షత్రియ = క్సత్త్రి
శూద్ర + వైశ్య = అయోగవ

(ప్రతిలోమ) అనులోమ- ప్రతిలోమ కులాల ఆర్యన్ కులాల సంతానం
తండ్రి + తల్లి = సంతానం

1. బ్రాహ్మణ + ఉగ్ర = అవ్రిత
2. బ్రాహ్మణ + అంభస్ట = దిగ్వాన
3. బ్రాహ్మణ + నిషాద = కుకూటక
4. శూద్ర + అభిర = అభిర
అనులోమ మరియు ప్రతిలోమ కులాల మధ్య వివాహాలు

తండ్రి + తల్లి = సంతానం

1. వైదేహ + అయోగవ = మైత్రేయక
2. నిశాద + అయోగవ = మార్గవ (దాస్) / కైవర్త
3. నిశాద + వైదేహ = కారవార
4. వైదెహక + అంబశ్ట = వీనా
5. వైదెహకవ్ + కారవార = ఆంధ్ర
6. వైదేహక + నిశాద = మేద
7. చండాల + వైదేహ = పండుసోపక
8. నిశాద + వైదేహ = ఫిన్దక
9. చండాల + పుక్కస్స = సోపక
1ం. చండాల + నిశాద = అంత్యవాసిన్
11. క్శత్తరి + ఉగ్ర = స్వపాక

comment closed

Copyright © 2018 · Indus Heritage Center · All Rights Reserved